Saturday, April 20, 2013

Bayyaram mines turns into Telangana Vs. Seemandhra controversy

1 comments:

Rajendar Reddy Goreti said...

నిజం ప్రబుత్వం లో తెలంగాణాలోని ప్రతిజిల్లా కు ఒక పెద్ద పరిశ్రమ ఉండేది (నిజామాబాద్ లో నిజం షుగర్, ఆదిలాబాద్ లో పేపర్ మిల్లు, వరంగల్ లో అజంజాహి పత్తి మిల్లు, రంగారెడ్డి లో అస్బ్స్తాస్ , HMT, నల్లగొండలో సిమెంట్ పరిశ్రమలు, కరీంనగర్ లో బొగ్గు ఉత్పత్తి సింగరేణి ఈ పరిశ్రమలన్నీ ప్రపంచస్తాయి సంస్తలు, నిజాం ట్రాన్స్పోర్ట్ APS RTC గా మారింది) వీటన్నిటిని ప్రణాళిక ప్రకారం ఆంద్ర నాయకులు మూసివేశారు, ఇప్పుడు ఈ కోట్ల రూపాయల సహజ వనురాలను దోచుకోవడానికి మరో తతంగం నడుస్తుంది, కనీసం దేనిని ఆయినా తెలంగాణా ప్రజలు కాపాడు కోవాలి, ఇప్పటికే నది జలాలు, ఉద్యోగాలు కోల్పోయాం ఇప్పుడు వీటిని వదలద్దు.

Post a Comment